నువ్వు మోసగాడివని తెలిసి భాధకాదు
నిన్ను మార్చాలని
ప్రయత్నించిన వారు
ఓడిపోయారు అని
తెలిసి దిగులంతా
కొంతుకోసి నీవు
చెప్పంటున్నావు
మనసులోని మాటను
విప్పమంటున్నావు
కనురెప్పలు తడిసి
ముద్ద అయినాయి
మన మధ్య మాటలు
అంతమైనాయి
తప్పెవరిదో తెలీదు
కాలానిదా మారిన మనదా
నిన్ను మరవడానికి
కొంచెం వ్యవధి కావాలి
నీలా మోసంచేయాలంటే
సమయం కావాలి!