భాధే బాగుందన్న భ్రమలో ఉన్నాను మరణాన్ని చేరబోయి నీకు చేరువైనాను మౌన తీరాన్ని నీవు నాకు చూపావు నా కంట కన్నీటి కెరటాలని తెప్పించావు పైకి కనపడని గాయం భాధ పెడుతుంది హృదయం సగమే నా దగ్గర మిగిలుంది ఆ సగమైన మనసు మరోసగాన్ని కోరింది నా మనసే నన్ను వెలివేసి జీవఛ్ఛవమైంది!