ఎవరెవరో అడుగుతుంటారు ఆనందమా నువ్వు ఎక్కడ ఉన్నావని? ఎన్ని ప్రయోగాలు ఎందరు చేసారో ఆనందమైన జీవితాన్ని తెలుసుకోవాలని కళ్ళనిండా ఉన్న కలలను ఎన్నింటినో సొంతంచేసుకోవాలని శ్వాసను ఎప్పుడూ ఆపక ఊపిరి పీల్చాలని ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసారో ఫలించని ప్రయత్నాలతో ఎందు అంతమైపోతున్నారో