మండుతున్న గుండెను చల్లార్చే ఒక్కరుంటే చాలు!
వాంఛల సరిహద్దుదాటి కదలని అడుగులు మెండు
కష్టాల్లో కడదాకంటూ తోడు ఉండేవారు ఎందరుండు?
దొంగలా దాక్కొని ఆచితూచి ప్రేమను పంచే దొరలు..
బరువు భాధ్యతలు మాత్రం భరించలేని బడాబాబులు!
మజిలీకి చేరువయ్యే మలుపుల్లో ఎప్పటికీ చేజిక్కనిది
సొంతం అంటూ పొందలేని విచిత్ర వలయ జీవితమిది
మీ శైలి మార్చి రాసారు కదా?
ReplyDeleteఅయినా బాగుంది. కానీ కాస్తా పాత స్టైల్ లో రాయండి తెలుగమ్మాయి గారు..
బాగుంది కవిత
ReplyDeleteదొంగలా దాక్కొని ఆచితూచి ప్రేమను పంచే దొరలు..
ReplyDeleteబరువు భాధ్యతలు మాత్రం భరించలేని బడాబాబులు! Like
తడవకో రంగుమార్చి ప్రలోభ పెట్టే గుండెలు వేలు..
ReplyDeleteమండుతున్న గుండెను చల్లార్చే ఒక్కరుంటే చాలు!
తడవకో రంగుమార్చి ప్రలోభ పెట్టే గుండెలు వేలు..
ReplyDeleteమండుతున్న గుండెను చల్లార్చే ఒక్కరుంటే చాలు!
తెలుగమ్మాయి మోడ్రన్ స్టైల్ బాగుంది :-)
ReplyDeleteTelugu ammayi goru chanaa bagaa seppaaru:):)
ReplyDeleteతెలింగీష్ అమ్మాయి కవిత సూపర్గుంది
ReplyDelete