మనసుతో
మాటలతో కాదు మనసుతో ముచ్చటించు
మనసా వాచా మాటిచ్చి తప్పొప్పులెంచకు
ఎదసడి ఒకటని లయతప్పించి నవ్వుకోకు
చాటుమాటుగా హొయలు చూసి మురవకు
ఇంకిపోయిన ఇంగితంతో మాటను మార్చకు
నీలో నిన్ను చూసుకోకుండా నన్ను చూడకు
మనసునికాక మాటల్లో మర్మాన్ని వెతకమాకు
వేదన వెసులుబాటు కాలేదని ప్రేమనే కాదనకు
:-):-)
ReplyDeleteఅనకు చేయకు మాట్లాడకు అంటే ఏం చేయగలం :-)
ReplyDeleteపచ్చని పస పలుకులు
ReplyDeleteNice lines
ReplyDelete