కనులు మౌనంగా ఊసులే చెబుతాయి...
అర్థం చేసుకోగలిగితే గ్రంధాన్నే విప్పుతాయి.
ఎవరన్నారు కనులు రోధిస్తున్నాయని...
మనసు ఏడిస్తే కళ్ళు దాన్ని చెబుతున్నాయి.
వింతవిఢ్యూరాల మిళితమీ ప్రణయం
ఎప్పుడు మొదలౌతుందో ఎలా ముగుస్తుందో
తెలుసుకుని మసలడం చాలా కష్టం....
గమ్యం ఏంటో నీకు తెలియదు నాకు తెలియదు
వెలిగే దీపంతోపాటు పొగలువతుంటాయి
జ్ఞాపకాలెన్నో నిద్రలేని రాత్రులు అవుతాయి.
అర్థం చేసుకోగలిగితే గ్రంధాన్నే విప్పుతాయి.
ఎవరన్నారు కనులు రోధిస్తున్నాయని...
మనసు ఏడిస్తే కళ్ళు దాన్ని చెబుతున్నాయి.
వింతవిఢ్యూరాల మిళితమీ ప్రణయం
ఎప్పుడు మొదలౌతుందో ఎలా ముగుస్తుందో
తెలుసుకుని మసలడం చాలా కష్టం....
గమ్యం ఏంటో నీకు తెలియదు నాకు తెలియదు
వెలిగే దీపంతోపాటు పొగలువతుంటాయి
జ్ఞాపకాలెన్నో నిద్రలేని రాత్రులు అవుతాయి.
మనసు ఏడిస్తే కళ్ళు దాన్ని చెబుతున్నాయి.
ReplyDeleteవింతవిఢ్యూరాల మిళితమీ ప్రణయం nice
బాగుంది తెలుగమ్మాయి గారు...కళ్ళనే కవితా వస్తువును చేసి కళ్ళలోని ప్రేమతత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన మీ కమనీయమైన ప్రేమ కవిత్వం ...
ReplyDelete