Monday, February 2, 2015

ఆలోచించు

నీ కన్నీటి విలువను ఎరుగని వాడికై
నీ కన్నీరు వృధాకానీయకు.
నలుగురిలో నిన్ను కన్నెత్తి చూడనివాడిని
నీవు కన్నీత్తి ఎన్నడు చూడకు 
తడిలేని కంటిని చూసి కష్ష్టాలు లేవనుకోకు
కన్నీరు మున్నీరై ఏడిస్తేనే దుఖమనుకోకు
భాధను దాచి నవ్వితే అది సంతోషమనుకోకు
నటించే వారి నడ్తని చూసి ప్రేమనుకోకు
తెలివి లేకుండా ఆలోచించి మోసపోకు.

4 comments:

  1. నిజాలు చెప్పాలి అనుకొన్నావు .. మనసు భాష అక్షరాలై వరసగా పేరుస్తున్నావు ..ఆవే నిజాలు ఒకసారి తిరిగి చదువుకో

    ReplyDelete