గట్టిబంధం.
నా ఎడమకన్ను కొట్టుకుంటుంటే..
ఎడబాటే తీరిపోయెను అనుకున్నా
నీ కుడికన్ను కొట్టుకోక ఎదభారమాయె!
నా హస్తరేఖల్లో నన్నే చూసుకుని..
నుదిటిరాతనే మార్చాలనుకున్నా
నీ నుదుటి ముడతల్లో చిక్కుకుపోయె!
నా పేరు నీ పేరున ముహూర్తమెట్టి..
విడిపోని బంధమే వేయాలనుకున్నా
ప్రేమ ముందు ముహూర్తం ఓడిపోయే!
ప్రేమ గెలిచిందన్న మాట.. తదుపరి జరిగేది అదే కదా.. బాధపడకండి :-)
ReplyDeleteమొత్తానికి గెలిచారు కదూ.
ReplyDeleteప్రేమ కధలన్నీ కష్టాల కడలిని ఈదేవే... మీరు చెప్పే కథ మాత్రం సుఖాంతం అవ్వాలని కోరుకుంటున్నాం...
ReplyDeleteప్రేమ గెలిస్తే గొప్పేముంది
ReplyDeleteప్రేమ గెలిచాక ముహోర్తంతో పనేంటి.:-)
ReplyDeleteకవిత బాగుంది మాడమ్.
ReplyDeleteతెగింపులో ఓటమి కాలిపోతుంది .. నైజంలో నిజం లేనప్పుడు ఏదీ జరగదేమో
ReplyDelete