Sunday, April 3, 2016

వచ్చేయ్

సైగచేయగానే సన్నగా ఈలవేసి

సంబరంతో సరసానికి వచ్చేయి


మూగభాషలో భావాన్ని పసిగట్టి 

 
జాగుచేయబోకు జామురేతిరి 


తెల్లవారిందంటే మనకి మిగిలేది 


వెలుగుతో కలవని చీకటి చిరాకులే 


పలుకరించలేని పని పరాకులే...

9 comments:

  1. సుమధురం మీ కవిత

    ReplyDelete
  2. కవిత బాగుంది.

    ReplyDelete
  3. తెల్లవారిందంటే మనకి మిగిలేది వెలుగుతో కలవని చీకటి చిరాకులే..

    ReplyDelete
  4. జాగుచేయకు జామురేతిరి.. బాగుంది మేడంగారు

    ReplyDelete
  5. చక్కని విశదికరణ భావన గారు

    ReplyDelete
  6. పచ్చదనం కవిత

    ReplyDelete
  7. మీ కవిత తమలపాకు

    ReplyDelete