అస్థిరత్వం లో స్థిరంగా ఉండాలని.. దూరాల తీరాలైనా మనిషి మనిషికి నడుమ కాని మనసుకు మనసుకు నడుమ కాదని.. ప్రతినిత్యం వలపుతలపులతో మమేకమై మనిషిగా మెలగాలని.. ఆ మాటే ఎదుటివారికి తెలియజేయాలని.. అమితంగా ఇష్టమున్న వారికి కలనైనా హాని తలపెట్టకూడదని మీ శైలిలో చక్కగా చెప్పారు భావన గారు.. ఎప్పటిలా గ్రీన్ పిక్.. ఇకో ఫ్రెండ్లి..
భావన గారంటే ప్రకృతిలో పచ్చదనం రామ చిలుకల కువకువల రాగం గుర్తుకొస్తాయి.
అస్థిరత్వం లో స్థిరంగా ఉండాలని.. దూరాల తీరాలైనా మనిషి మనిషికి నడుమ కాని మనసుకు మనసుకు నడుమ కాదని.. ప్రతినిత్యం వలపుతలపులతో మమేకమై మనిషిగా మెలగాలని.. ఆ మాటే ఎదుటివారికి తెలియజేయాలని.. అమితంగా ఇష్టమున్న వారికి కలనైనా హాని తలపెట్టకూడదని మీ శైలిలో చక్కగా చెప్పారు భావన గారు.. ఎప్పటిలా గ్రీన్ పిక్.. ఇకో ఫ్రెండ్లి..
ReplyDeleteభావన గారంటే ప్రకృతిలో పచ్చదనం రామ చిలుకల కువకువల రాగం గుర్తుకొస్తాయి.
~శ్రీధర్ భూక్యా
బాగున్నాయి అమ్మాయ్ వ్రాతలు
ReplyDeleteవద్దంటూ వైరాగ్యం ఏంటో?
ReplyDeleteకోపతాపాలు, ప్రేమ విరహాలు అన్నీ ఒకరిపైనే :-)
ReplyDeleteఅసలు ఏం వద్దు అంటున్నారు :-)
ReplyDelete