పరువపు వయసు, మల్లె మనసు... నల్లని కురులు, ఎన్నెన్నో ఊహలు... కొంత అందం, మరికొంత చిలిపిదనం... చిరుగాలి తరగలా, సెలయేటి నురగలా... మదినిండా భావాలు, వాటికెన్నో రూపాలు... వెరసి ఈ తెలుగమ్మాయి..... మీ మదిదోయ చేసే చిరుప్రయత్నమోయి!
ఏమని తెలుపను
సందురుని ఎన్నెల సిమ్మ సీకటిల మస్తు అగుపిస్తదిపంతాల పట్టింపుల దరిమిల సెప్పనికి యేమున్నది రాతిరి సిక్కగా అల్లుకుంటే నలుదిక్కుల యేడికెల్లి బోయేదిమాటలే మౌనం దాటి రానంటే యేం తెల్పేది నాకేం తెల్వదిబాగుగా వ్రాశారు లిపి భావన రాగుమీ గ్రీన్ హాల్మార్క్ ఎప్పటిలా బాగుంది.కృష్ణాష్టమి విషెస్ మీకు భావన గారు
ప్రేమించినా అని చెప్పమంటిరా
blog ghudu bagundi
ప్రేమను బాగుగా తెలిపినారు.
తెలుపనా ప్రేమని.
బాగుంది జోరు
ఏమని తెలుపను
ReplyDeleteసందురుని ఎన్నెల సిమ్మ సీకటిల మస్తు అగుపిస్తది
ReplyDeleteపంతాల పట్టింపుల దరిమిల సెప్పనికి యేమున్నది
రాతిరి సిక్కగా అల్లుకుంటే నలుదిక్కుల యేడికెల్లి బోయేది
మాటలే మౌనం దాటి రానంటే యేం తెల్పేది నాకేం తెల్వది
బాగుగా వ్రాశారు లిపి భావన రాగు
మీ గ్రీన్ హాల్మార్క్ ఎప్పటిలా బాగుంది.
కృష్ణాష్టమి విషెస్ మీకు భావన గారు
ప్రేమించినా అని చెప్పమంటిరా
ReplyDeleteblog ghudu bagundi
ReplyDeleteప్రేమను బాగుగా తెలిపినారు.
ReplyDeleteతెలుపనా ప్రేమని.
ReplyDeleteబాగుంది జోరు
ReplyDelete