Monday, February 6, 2017

తప్పెవరిదో?


నువ్వు మోసగాడివని తెలిసి భాధకాదు
నిన్ను మార్చాలని ప్రయత్నించిన వారు
ఓడిపోయారు అని తెలిసి దిగులంతా
కొంతుకోసి నీవు చెప్పంటున్నావు
మనసులోని మాటను విప్పమంటున్నావు
కనురెప్పలు తడిసి ముద్ద అయినాయి
మన మధ్య మాటలు అంతమైనాయి
తప్పెవరిదో తెలీదు కాలానిదా మారిన మనదా 
నిన్ను మరవడానికి కొంచెం వ్యవధి కావాలి
నీలా మోసంచేయాలంటే సమయం కావాలి!

6 comments:

  1. ఏమో ఎవరిదో మరి.. తప్పొప్పులు సైతం కాలమే నిర్ణయిస్తుందంటారు కదా
    మనసుదని అనలేము మనిషిదని అనలేము
    కొంత మేరకు మానసిక సంఘర్షణతో కూడుకున్న వ్యథభరిత ఉద్విఘ్నత
    కవితను ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దినారు మీదైన తీరులో భావన లిపి గారు.!

    ReplyDelete
  2. తెలియలేదుగా...:-)

    ReplyDelete
  3. ఎవరిదెవరిదన్న
    వెతుకులాటలో
    తప్పెవరిదో తెలుసుకోలేము

    ReplyDelete
  4. నిజం నింగిలో చుక్కలుగా మారి అబద్దాన్ని అందంగా అద్దుకుంటే నిజం నీకు తెలిసేదెలాగు చెప్పు

    ReplyDelete
  5. తెలుగుతనం
    నిండుగా
    మెరిసె

    ReplyDelete