నమఃస్సుమాంజలి...
రెప్పలమాటున దాగిన కలలెన్నో మీతో పంచుకోవాలని
చిరునవ్వుల తొలిచినుకులు కొన్ని మీకు అందించాలని
నా ఊసులెన్నో చెప్పి మీ తలపుల్లో నేను మిగిలిపోవాలని
మీ స్నేహ హస్తాన్ని చూడామణిలా సిగన సింగారించుకుని
తప్పులన్ని సరిచేసుకుని కాటుకలా కంటికద్ది....సాగిపోవాలని
మీ తెలుగమ్మాయి....
లిపి చెప్పే ఊసులు వింటారు కదా!!!

Aa kaburla kosam yeduru choosthunnaanu, Lipi gaaru :)
ReplyDeleteవింటాం చెప్పండి మరి...:-)
ReplyDeleteఊసులు వినడానికే వేచిఉన్నాం:-)
ReplyDeleteతప్పకుండా వింటాం లిపి:) మరి, మీదే ఆలస్యం.
ReplyDeleteచాలా అందంగా ఉంది బ్లాగ్.
ReplyDeleteNice pic with naughty thoughts:)
ReplyDeleteస్వాగతం, బ్లాగు లోకానికి....
ReplyDeleteతెలుగు పచ్చదనంతో తెలుగు బ్లాగు లోకానికి స్వాగతం.
ReplyDeleteమీ బొమ్మలూ, భావాలూ అందరినీ అలరించాలని ఆశిస్తూ...
చూడముచ్చటైన బ్లాగ్.
ReplyDelete