అమ్మానాన్నల అనురాగానికి ప్రతీకగా
వారి వివాహమైన రెండేళ్ళకి విరబూసిన కుసుమాన్ని..."లిపి"ని
అయిదేళ్ళు అమ్మఒడిలో
ఆపై పదేళ్ళు బడిలో,
ఆరేళ్ళు కాలేజీలో చదివి...
లండన్ లో విద్యనభ్యసించి పట్టాతో
ఏడాదిక్రితం అమ్మానాన్నలకు దగ్గరగా
ప్రస్తుతం ఉద్యోగంచేస్తూ....
చిత్రాలువేస్తూ, కవితలు రాస్తూ
లోకాన్ని విభిన్నకోణాల్లో చూస్తూ
అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ
వాటిని మీతో పంచుకుంటూ....
మీ ద్వారా మరిన్ని తెలుసుకోవాలనే
నా ఈ ప్రయత్నంలో మీరంతా మిత్రులని ఆశిస్తూ...
వారి వివాహమైన రెండేళ్ళకి విరబూసిన కుసుమాన్ని..."లిపి"ని
అయిదేళ్ళు అమ్మఒడిలో
ఆపై పదేళ్ళు బడిలో,
ఆరేళ్ళు కాలేజీలో చదివి...
లండన్ లో విద్యనభ్యసించి పట్టాతో
ఏడాదిక్రితం అమ్మానాన్నలకు దగ్గరగా
ప్రస్తుతం ఉద్యోగంచేస్తూ....
చిత్రాలువేస్తూ, కవితలు రాస్తూ
లోకాన్ని విభిన్నకోణాల్లో చూస్తూ
అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ
వాటిని మీతో పంచుకుంటూ....
మీ ద్వారా మరిన్ని తెలుసుకోవాలనే
నా ఈ ప్రయత్నంలో మీరంతా మిత్రులని ఆశిస్తూ...
శుభం భూయాత్.
ReplyDeleteమీ అభిరుచులు బాగున్నాయండీ. మీ ప్రొఫైల్ పిక్చర్ బాగుంది. రాస్తూ ఉండండి.
ReplyDeletemee modati mithrudini nenay
ReplyDeleteBaagundandi mee parichayam.. Ika snehame aalasyam :)
ReplyDeleteMee blog ni follow avudaamani choosthunte aa gadget yekkadaa kanabaddam ledandee..?!!
ReplyDeleteబాగుంది లిపి నీ ప్రయత్నం. All the Best.
ReplyDeleteస్వాగతం. ఫోటోలు బావున్నయ్.
ReplyDeleteబాగుంది మీ రాక...బ్లాగు లోకాన ఓ పచ్చని తోరణంలా...
ReplyDeleteబ్లాగ్లోకానికి స్వాగతం. అందమైన బ్లాగ్ లిపి, ఆనందంగా సాగిపో!
ReplyDeleteHellow లిపి. నాకైతే మీ ప్రతిభా విశేషాలన్నీ తొందరగా చూసేయాలని ఉంది. దసరా శుభాకాంక్షలు.
ReplyDeleteహల్లో...బ్లాగ్ లోకానికి స్వాగతం. బాగుంది మీ ఎంట్రీ:)
ReplyDeleteబ్లాగ్ ప్రపంచంలోకి స్వాగతం మిత్రమా.. స్పేచ్చగా తెల్లని పావురంలా విహరిస్తూ మమ్మాదరిస్తారని తలస్తూ.. Welcome
ReplyDeleteబాగుందండి మీ ఎంట్రీ......రండి రండి
ReplyDelete