నల్లని కురులను చూసి భయమేల
మోము మెరుపును నీవు కానలేదా!
కవ్వించే చూపులకే కంగారుపడనేల
నాకే దక్కి కలను నిజం చేయరాదా!
మొగ్గలో మకరందముందని భ్రమేల
వికసించిన పూపరిమళం నీది కాదా!
నేను పలికే నిజాలకి సాక్ష్యం కావాల
ఎగసిపడే నా ఎదసవ్వడిని వినరాదా!
నిన్ను కోరిన నన్ను చూసి నవ్వాల
నువ్వేనేను అన్న బరోసానీయరాదా!
నువ్వంటే నాకు ఇష్టమని తెలిపేదెల
ప్రేమించే హృదయాన్ని కనుగొనరాదా!
మోము మెరుపును నీవు కానలేదా!
కవ్వించే చూపులకే కంగారుపడనేల
నాకే దక్కి కలను నిజం చేయరాదా!
మొగ్గలో మకరందముందని భ్రమేల
వికసించిన పూపరిమళం నీది కాదా!
నేను పలికే నిజాలకి సాక్ష్యం కావాల
ఎగసిపడే నా ఎదసవ్వడిని వినరాదా!
నిన్ను కోరిన నన్ను చూసి నవ్వాల
నువ్వేనేను అన్న బరోసానీయరాదా!
నువ్వంటే నాకు ఇష్టమని తెలిపేదెల
ప్రేమించే హృదయాన్ని కనుగొనరాదా!
భరోసా లేదమ్మాయ్!
ReplyDeleteఇష్టమని వెంటపడితే చిక్కరుగా...కాస్త బెట్టు చేయమ్మాయ్:)
ReplyDeleteనమ్మకముంటే కనుక్కునే ప్రయత్నంచేయొచ్చ్చు, అదేలేకపొతే ఏం చేస్తాం?
ReplyDeletenice one andi:-)) blog mottam green green ga chaala bagundi...
ReplyDeleteపిక్ సెలక్షన్ చాలా బాగుందండి. కవిత కూడా
ReplyDeleteకనుగొనాలని కలవరపడితే కలలు కాస్తా కల్లలయ్యాయి...........
ReplyDeleteవావ్ ..చాల బాగా రాసారండి కవిత ..
ReplyDeleteనిజమైన ప్రేమను అంత త్వరగా గెలుచుకోవడం కష్టమే తెలుగమ్మాయి.....
ReplyDeleteనమ్మకం నమ్మకం.....
ReplyDeleteనమ్మకమే లేకుంటే!!!!!
preminche hrudayaanni geluchukune chelikadu dari cheralani aashistu marinni kavitalanu aahvaanistu abhinandistu...
ReplyDeleteమీ బ్లాగు అమ్మాయి ఫొటో బాగుంది. కవితలకి తగ్గట్టు మీరు ఎంచుకునే ఫొటోలూ అందుకు నప్పేలా మీ కవితలు చాలా బాగున్నాయండీ తెలుగమ్మాయి గారూ. :)
ReplyDelete