నా మనసున ఉన్నది నీవేనన్నా వినిపించుకోవు
పగలంతా ఊసులాడినా రేయి కలలోకైనా రావు..
నీ ఏకాంతంలో నా ఆలోచనలకి తావైనీయవు
మరిస్తేకదా గుర్తు చేసుకోవడానికి అంటావు..
మాటలతో చేరువకమ్మంటే మౌనంగా వింటావు
నీ పెదవిపై నవ్వునౌదామంటే నాకన్నీరై వస్తావు..
ప్రేమతో బంధించ అందుకోను నీవు నా దరిలేవు
ఎన్నెన్నో జన్మల బంధం ఈ ప్రేమ అని అంటావు..
ఈ చెలిమికి అనురాగాల ఊపిరిని అందించరావు
ప్రతిక్షణం నీతో నేనంటే నీ ప్రాణమే నేనంటావు!!!
పగలంతా ఊసులాడినా రేయి కలలోకైనా రావు..
నీ ఏకాంతంలో నా ఆలోచనలకి తావైనీయవు
మరిస్తేకదా గుర్తు చేసుకోవడానికి అంటావు..
మాటలతో చేరువకమ్మంటే మౌనంగా వింటావు
నీ పెదవిపై నవ్వునౌదామంటే నాకన్నీరై వస్తావు..
ప్రేమతో బంధించ అందుకోను నీవు నా దరిలేవు
ఎన్నెన్నో జన్మల బంధం ఈ ప్రేమ అని అంటావు..
ఈ చెలిమికి అనురాగాల ఊపిరిని అందించరావు
ప్రతిక్షణం నీతో నేనంటే నీ ప్రాణమే నేనంటావు!!!
nice
ReplyDeleteParavaledu
ReplyDeleteఅర్థమైతే ఇలా ఎందుకు రాస్తావు, ఎగిరి గంతేస్తావు;-)
ReplyDeleteBagundandi.. nice:))
ReplyDeleteబాగుంది.
ReplyDeleteనిజమే, ఎన్నెన్నో జన్మల బంధం ప్రేమ!
పోనీలెండి అర్థంకాకపోతే వదిలెయ్యండి:-)
ReplyDeleteఅర్థం కాలేదు కాబట్టే ఇలా అందంగా రాయగలిగారు:)
ReplyDeleteతననంతలా అర్థం చేసుకొని ఎద గూటిలో దాచేసి మరలా ఇలా అంటే ఎలా అమ్మాయిగోరు...
ReplyDeleteni pedavi pi navvu navudamante na kanti neeruvi vasthavu....enthala chepparandi...
ReplyDeleteWowwwww..ee kavita chalaa chaalaa baagundi.superb:-):-)
ReplyDelete