పరువపు వయసు, మల్లె మనసు...
నల్లని కురులు, ఎన్నెన్నో ఊహలు...
కొంత అందం, మరికొంత చిలిపిదనం...
చిరుగాలి తరగలా, సెలయేటి నురగలా...
మదినిండా భావాలు, వాటికెన్నో రూపాలు...
వెరసి ఈ తెలుగమ్మాయి.....
మీ మదిదోయ చేసే చిరుప్రయత్నమోయి!
Tuesday, January 29, 2013
నాకోసం
నాకోసం నా వాడిగా వేచిచూస్తూ నిజమయ్యే స్వప్న రహదారిపై ప్రేమ పూలరేకుల తివాచీ పరచి నా రాత గీతల ప్రేరణగా మారి అనురాగల అపూర్వ పందిరిలో ఊహించని అంబరాన్ని తాకేలా ఊసుల ఉత్ప్రేరణలో బంధించి నేను నీవుగా మారిన ఆరేయి ఆనందమయ జీవితం నాదేకదా!
అలాగే...
ReplyDeleteబాగుందండీ lovely feel..:)
స్వప్న రహదారి నిజమైతే అంతా ఆనందమయమేకదా...
ReplyDeleteబావుందండీ కవితలోని భావం!
ఇలా రాస్తే అందరూ ఆనందపరచాలనే ప్రయత్నిస్తారేమో తెలుగమ్మాయిగారు:)
ReplyDeleteమీ కోసమే:)
ReplyDelete