పరువపు వయసు, మల్లె మనసు...
నల్లని కురులు, ఎన్నెన్నో ఊహలు...
కొంత అందం, మరికొంత చిలిపిదనం...
చిరుగాలి తరగలా, సెలయేటి నురగలా...
మదినిండా భావాలు, వాటికెన్నో రూపాలు...
వెరసి ఈ తెలుగమ్మాయి.....
మీ మదిదోయ చేసే చిరుప్రయత్నమోయి!
Thursday, February 7, 2013
గులాబీ గొప్ప
ఎర్రగులాబీకే ఆ అర్హతా? ప్రేమకి అదేమైనా అధినేతా?
దానికున్న ముల్లే దాని రక్షణ తిడతారందరూ అందంగా లేదనా ముల్లుంది కనుకే గులాబి పదిలం అందముందని కూడదు దానికాగర్వం అందాన్ని చూసి కేవలం ఆనందిస్తారు పరులకొరకు ప్రాకులాడితే ఆరాధిస్తారు
ప్రేమ పంచడానికి రోజాపువ్వే కావాలా? ప్రతిఫలం ఆశించక చేసేపని పసిడి కాదా?
ముళ్ళున్న గులాబీకి మురిపెంగా మాట్లాడటం వచ్చా.. దూరం నుంచి చూసినప్పుడు తన అందంతో ఊరించి.. దగ్గరకు తోసుకోగానే తన ముళ్ళులతో గుచ్చే ఆగులాబీకు ఇంత సల్లాపమా.. ఏంటో అంతా సందిగ్దంగా ఉందిలే సఖీ
పసిడి పలుకులు
ReplyDeleteఅధినేతా? అని అమ్మయకంగా అడిగి అందమైన రంగురంగుల గులాబీల చిత్రంతో రాణిని చేసేసారుగా:-)
ReplyDeleteగులాబీ ఎంత గొప్పదో చెప్పకనే చెప్పేసారుగా మరి:)
ReplyDeleteMeelage andamga undi:)
ReplyDeleteHappy Valentines Day:)
ReplyDeleteముళ్ళున్న గులాబీకి మురిపెంగా మాట్లాడటం వచ్చా.. దూరం నుంచి చూసినప్పుడు తన అందంతో ఊరించి.. దగ్గరకు తోసుకోగానే తన ముళ్ళులతో గుచ్చే ఆగులాబీకు ఇంత సల్లాపమా.. ఏంటో అంతా సందిగ్దంగా ఉందిలే సఖీ
ReplyDelete