నా అరచేతి రేఖారాతలని నిందించి లాభమేమి?
నాతో పరిచయం ఎందుకని అడిగి లాభమేమి?
నా నుదిటిరాతలో లేని నీకై శోధించి లాభమేమి?
భావాలెన్నో బదుల్లేని ప్రశ్నలుగా మిగిలాయి!
మదిని భారంచేసే భాధలే నేస్తాలుగా మారాయి!
నీ తలపులతో మరికొన్ని వద్దన్నా వచ్చి చేరాయి!
ఆనందాలని పంచే తలపుల ఊహలెన్నో నావి.
మౌనాన్ని బహుమతిచ్చి మరిచే ఊహలు మీవి.
సరిపడే భాధలుండగా ఇంకెన్ని కొనుగోలు చేసేది.

manasunu Touch Chesaru
ReplyDeleteఇప్పుడంతా కంప్యూటర్ జాతకాలు చూస్తున్నారు తెలుగమ్మాయ్.....చేతిగీతలు మరిచారు:)
ReplyDeleteభాధని తెలిసికూడా అందరి పయనం అటువైపే ఎందుకో?
ReplyDeleteజీవితాన్ని ఒక abstract రూపంలో చెప్పారు...మనం జీవితంలో ఆనందాలు అనే ఊహలు ఉంటాయి అలానే కష్టాలు అనే నిజాలను ఉంటాయి అని మిర్రర్ లో చూపించారు...చాల బాగా చెప్పారు..
ReplyDeleteఆనందాలని పంచే తలపుల ఊహలెన్నో నావి.
ReplyDeleteమౌనాన్ని బహుమతిచ్చి మరిచే ఊహలు మీవి.
సరిపడే భాధలుండగా ఇంకెన్ని కొనుగోలు చేసేది.
nice feelingandi..
ee pacha pacha pics yela? mere vestunnara? simply superb..
oohalu mana anandhaalu.......nijaalu mana baadhalu
ReplyDelete