మౌనానికి కారణమేమి చెప్పను
నిశిరాతిరిలో నిశ్శబ్ధానికి కారణమేమనను?
కన్నీటికి కారణమేం పలుకను
వర్షించే మేఘం గురించి ఏం వివరించను?
నిజమా అనడిగితే రుజువేం తీసుకురాను
నడిసంద్రంలోని నావకు లోతునెలా చూపను?
నా ప్రేమని గురించి నేనేం తెలుపను
నీగురించి నీవే నన్నడిగితే ఏమనను?
భావం , భావానికి తగ్గ చిత్రం బాగుంది.
ReplyDeletevery nice...
ReplyDeleteవెంఠనే మీ అభిమానిని ఐపోయాను మీ బ్లాగు చూడగానే. ప్రతీ ఆడపిల్లా తలచుకునే ఊహల్లా అంతులేని ఆనందంలా ఉంది. మాలాంటి మధ్యవయసు చేరుకుంటున్న వారికి తిరిగి ఊహల్లో జారుకునేలా చేసింది. మీ బ్లాగులోని చిత్రాలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఎక్కడివి?
ReplyDeleteనీగురించి నీవే నన్నడిగితే ఏమనను... I love this sentence:)
beautiful lines...
ReplyDeleteతెలుగమ్మాయిలో భావుకత్వం బహుమెండుగా ఉన్నది ;)
ReplyDeleteమిబ్లాగు చూడడం ఇదే మొదటి సారి.. పేరుకు తగ్గట్టే తెలుగమ్మాయి.. లంగాఓణీలో ఉన్నట్టే.. చూడ ముచ్చటగా
ReplyDeleteఉంది.. బ్లాగు. ఇక అక్షరాల్లో కోససీమ పచ్చదనం కనిపిస్తుంటే.. ఇంకేమీ మాటలతో వర్ణించగలను చెప్పండి.
కోససీమ పచ్చిక బయళ్లలో పొలం గట్ల మీద తుళ్లితుళ్లి పడుతున్న పరువాల తెలుగమ్మాయిలా ఉన్న మీ
కవితల్లో అమాయకత్వాన్ని ఏమని వర్ణించను.. బాగుందండి.. హాయిగా.
మౌనానికి కారణమేమి చెప్పను
ReplyDeleteనిశిరాతిరిలో నిశ్శబ్ధానికి కారణమేమనను?
కన్నీటికి కారణమేం పలుకను
వర్షించే మేఘం గురించి ఏం వివరించను?...eenta cheppaka Nenu Neeku emani samadanam cheppanu
అందమైన భావాలు
ReplyDeleteNice..
ReplyDeleteనా ప్రేమని గురించి నేనేం తెలుపను
నీగురించి నీవే నన్నడిగితే ఏమనను?
Super