పరువపు వయసు, మల్లె మనసు...
నల్లని కురులు, ఎన్నెన్నో ఊహలు...
కొంత అందం, మరికొంత చిలిపిదనం...
చిరుగాలి తరగలా, సెలయేటి నురగలా...
మదినిండా భావాలు, వాటికెన్నో రూపాలు...
వెరసి ఈ తెలుగమ్మాయి.....
మీ మదిదోయ చేసే చిరుప్రయత్నమోయి!
Sunday, May 26, 2013
ప్రేమంటే
ఏవేవో కలలు కన్నాను.... నన్ను మించి నిన్ను ప్రేమించాను నీముందు నా మనసును ఉంచాను! హృదయం పగిలింది.... నిశ్శబ్ధంగా రోధించింది నీతో మాత్రం అది కేవలం భాధేనంది! జంట విడిపోయి.... మనసులు మూగబోయినవి అయినా అది ప్రేమేకాదంటూ అరిచింది!
హృదయం బద్దలై .. బావం బరువెక్కితే వచ్చే వెక్కిళ్ళే ఇవి .. ఉక్కిరి బిక్కిరిచేస్తాయి..ఆ జ్ఞాపకాల అలజడి అలాంటిది మరి మనసు మూగబోయిన మనసు గాయం అయిన మిగిలిన జీవితానికి .. ఆసరా గా ఉన్న జ్ఞాపకాలను పదిలంగా ఉందుకో...అవే ఎప్పటికైన ఆమనిషిని నీకు దగ్గర చేస్తాయి.. ఇది నిజం నిఖార్సైన నిప్పులాంటి నిజం...చాలా అద్బుతమైన పదాల కూర్పు .. చాలా బాగుంది అండి తెలుగమ్మాయి గారు
ఏంటి ఈ విషాద గీతం
ReplyDeletekannillu theppincharandiiii...na jeevithame oo chinni kavithala kanipinchindiii
ReplyDeletemeethoo maatladalanipisthundandi....my name is swaroopa
ReplyDeleteమౌనం.... గుండెలు పగిలేలా అరిచిందా????
ReplyDeleteహృదయం ... శబ్ధం చేయకుండానే పగులుతుందా???
అది ప్రేమ కాదు అంటుందా??? లేక.....
ప్రేమే లేదు అంటుందా?????
ప్రేమంటే.....
ఆనందాలు పంచుకోవడమే కాదు.... బాధను చిరునవ్వు చాటున దిగామింగుకోవటం కుడా .......
badalo unnara, but nice:)) img super..
ReplyDeleteఎవరివో మాటలు గుర్తొస్తున్నాయి....ఎవరో వారు గుర్తుకురావడంలేదు. ఫీల్ బాగుంది.
ReplyDeleteహృదయం బద్దలై .. బావం బరువెక్కితే వచ్చే వెక్కిళ్ళే ఇవి .. ఉక్కిరి బిక్కిరిచేస్తాయి..ఆ జ్ఞాపకాల అలజడి అలాంటిది మరి మనసు మూగబోయిన మనసు గాయం అయిన మిగిలిన జీవితానికి .. ఆసరా గా ఉన్న జ్ఞాపకాలను పదిలంగా ఉందుకో...అవే ఎప్పటికైన ఆమనిషిని నీకు దగ్గర చేస్తాయి.. ఇది నిజం నిఖార్సైన నిప్పులాంటి నిజం...చాలా అద్బుతమైన పదాల కూర్పు .. చాలా బాగుంది అండి తెలుగమ్మాయి గారు
ReplyDeleteభగ్న ప్రేమన్నమాట. హత్తుకున్నాయి మీ భావం చిత్రం.. అభినందనలతో..
ReplyDeleteWell said. Hope more...
ReplyDeleteadbuthanga varichaaru....... me prema phalinchali...meru premisthu unte
ReplyDeleteMee posts anni okokkatigaa chaduvutunnaanu..naaku ee Kavita chaalaa bagaa nachindi:-):-)
ReplyDelete