కొంత మంచి మరింత మొండివాడివి
ఎలాంటివాడివైనా నీవు నావాడివి
కొంత అల్లరి మరింత అసూయపరుడివి
నా శింగారానికి కారణమైనోడివి
కొంత తెలివైన మరింత తిక్కా ఉన్నోడివి
ఏదోలా నా మనసు దోచిన వాడివి
కొంత నిజానివి మరింత కలల అలజడివి
నాలో దాగిన నా నమ్మకానివి
కొంత కొంటెతనం మరింత కోరినవాడివి
ఎందుకంటే నీవు నా నిరీక్షణవి
కొంత ప్రియం మరింత పౌరుషమున్నోడివి
నన్ను వలచి నాకు నచ్చినోడివి
కొంత రసికుడివి మరింత రాక్షసుడివి
ఏమైనా నేను శ్వాసించే ఊపిరివి
ఎలాంటివాడివైనా నీవు నావాడివి
కొంత అల్లరి మరింత అసూయపరుడివి
నా శింగారానికి కారణమైనోడివి
కొంత తెలివైన మరింత తిక్కా ఉన్నోడివి
ఏదోలా నా మనసు దోచిన వాడివి
కొంత నిజానివి మరింత కలల అలజడివి
నాలో దాగిన నా నమ్మకానివి
కొంత కొంటెతనం మరింత కోరినవాడివి
ఎందుకంటే నీవు నా నిరీక్షణవి
కొంత ప్రియం మరింత పౌరుషమున్నోడివి
నన్ను వలచి నాకు నచ్చినోడివి
కొంత రసికుడివి మరింత రాక్షసుడివి
ఏమైనా నేను శ్వాసించే ఊపిరివి
చిలిపిగా అయినా చక్కగా చెప్పావు ;-)
ReplyDeleteఆహ్లాదంగా ఉంది ...
ReplyDeleteహమ్మయ్య....ఊపిరి అంటే వదిలిపోలేవుగా :) సో నైస్
ReplyDeleteమొండి వాడినే కాని మోసగాడిని కాదు
ReplyDeleteనీవాడీనే కాదు నీనీడనుకూడా
నిన్ను మనసులో దాచుకొని మనసును దోచానని
దొంగ అన్నా పర్లేదు... ఎందుకంటే దొంగను కాబట్టీ
రసికున్నే నీదరి చేరకుంటే రాక్షసున్నైవుతా..
ఒంటరి తనపు రక్కసి కౌగిలిలో చిక్కుకపోయా
అక్కడ నీవూపిరికే ఇక్కడ నా గుండె కొట్టుకుంటోంది
లేదంటే ఎప్పుడో ఆగిపోయేదేమో కదా .............>
Telugu ammi garu... mee kavitaku kounter ga rayaalani vifala prayatnam chesanemo kadaa.. kani edo neela ratalakapoyinaa.. pratispndana kavita raayalani pinchindi.. ఎదైనా తప్పుగా రాస్తే క్షమించగలరు Meeru chala baga rasaru Nice Feel Andi
అనికేత్ గారు అన్నట్టు ఊపిరి అంటే వదిలిపోలేవుగా :) బాగుంది
ReplyDeletechala baVUNDI TELUGAMMAYI LO NI KONTETHANAM ,AMAYAKATHVAM..SOUNDARYAM...ANNI MI KAVITHA LO KANIPISTHUNNAYI...
ReplyDelete-SARADA
ఇలా తెలుగుతనంతో ఆకట్టుకోవడం బాగుంది.
ReplyDeleteమాబాగాచెప్పావు అమ్మాయ్ ;-)
ReplyDelete