పరువపు వయసు, మల్లె మనసు... నల్లని కురులు, ఎన్నెన్నో ఊహలు... కొంత అందం, మరికొంత చిలిపిదనం... చిరుగాలి తరగలా, సెలయేటి నురగలా... మదినిండా భావాలు, వాటికెన్నో రూపాలు... వెరసి ఈ తెలుగమ్మాయి..... మీ మదిదోయ చేసే చిరుప్రయత్నమోయి!
బాగుంది . ఇరునయనాల కలయికలలో "క" మిస్సయింది అనుకుంటున్నా .
సరిదిద్దిన మీకు లిపి వందనం.
రావలసిన వాళ్ళు వచ్చా'రా'....:-) బాగుంది !!
ఊసుల వర్నాలతో వందేళ్ళ జీవితానికి వారది కట్టేద్దాంనయనాల నడుమ హృదయాలకు బాటలు వేద్దాంనీకు నేనుగా నాకైనీవుగా ఏకమౌదాంప్రేమ ప్రపంచంలో మరో లోకాన్ని సృష్టిద్దాంప్రపంచపటంలో మనదొక అద్బుతమైన ప్రేమ కావ్యంగా మలుద్దాం
రా....సహృదయ సహనంతోప్రణయవటవృక్షమై పైకెగబ్రాకుదాం!! beautiful... continue...
చాలా బాగుంది.
రా...రమ్మని రామచిలుక రమ్యంగా పిలిచింది :)
మీ ప్రేమ కవిత బాగుంది...పవిత్ర ప్రేమ నిరూపణకు ప్రేమికులు కట్టబోయే వారధి లాగుంది.
తెలుగు అమ్మాయిగారికి, నమస్కారములు.ఆడ (డు)వారి మాటలకు అర్ధాలే వేరులే!! అని అంటారుకదా!! మరి మీరు నిజంగానీ 'రా ...రా..' అని అంటున్నారా? కవిత అందంగా వున్నది. మీ స్నేహశీలి, మాధవరావు.
బాగుంది . ఇరునయనాల కలయికలలో "క" మిస్సయింది అనుకుంటున్నా .
ReplyDeleteసరిదిద్దిన మీకు లిపి వందనం.
ReplyDeleteరావలసిన వాళ్ళు వచ్చా'రా'....
ReplyDelete:-) బాగుంది !!
ఊసుల వర్నాలతో వందేళ్ళ జీవితానికి వారది కట్టేద్దాం
ReplyDeleteనయనాల నడుమ హృదయాలకు బాటలు వేద్దాం
నీకు నేనుగా నాకైనీవుగా ఏకమౌదాం
ప్రేమ ప్రపంచంలో మరో లోకాన్ని సృష్టిద్దాం
ప్రపంచపటంలో మనదొక అద్బుతమైన ప్రేమ కావ్యంగా మలుద్దాం
రా....సహృదయ సహనంతో
ReplyDeleteప్రణయవటవృక్షమై పైకెగబ్రాకుదాం!! beautiful... continue...
చాలా బాగుంది.
ReplyDeleteరా...రమ్మని రామచిలుక రమ్యంగా పిలిచింది :)
ReplyDeleteమీ ప్రేమ కవిత బాగుంది...పవిత్ర ప్రేమ నిరూపణకు ప్రేమికులు కట్టబోయే వారధి లాగుంది.
ReplyDeleteతెలుగు అమ్మాయిగారికి, నమస్కారములు.
ReplyDeleteఆడ (డు)వారి మాటలకు అర్ధాలే వేరులే!! అని అంటారుకదా!! మరి మీరు నిజంగానీ 'రా ...రా..' అని అంటున్నారా? కవిత అందంగా వున్నది.
మీ స్నేహశీలి,
మాధవరావు.