పరువపు వయసు, మల్లె మనసు...
నల్లని కురులు, ఎన్నెన్నో ఊహలు...
కొంత అందం, మరికొంత చిలిపిదనం...
చిరుగాలి తరగలా, సెలయేటి నురగలా...
మదినిండా భావాలు, వాటికెన్నో రూపాలు...
వెరసి ఈ తెలుగమ్మాయి.....
మీ మదిదోయ చేసే చిరుప్రయత్నమోయి!
Sunday, April 5, 2015
ఎవరితరం
అనుకున్నది ఏదీ జరగలేదు మనిషినే కాని దేవతనుకాను కలిసి జీవించడం కుదరనేలేదు పరిమళం ఇచ్చే గాలి కాదతను లోపం ఎవరిదో తెలుపనైనా లేదు ప్రతిబింబాన్ని చూపే అద్దమేంకాదు ఎడబాటు ఎంతకాలమో చెప్పలేదు జరిగేది తెలుపడం ఎవరితరం కాదు
చూపుల్లో వాడి తగ్గింది .....ప్రేమలో లోపం ... ఆలోచనలో ఎవరో చేరి పాత జ్ఞాపకానికి మసిపూసారు .... తడిమి చూసుకో తనివితీరని అనుభూతుల్లో అన్నీ నీవు కోరుకున్నవే వుంటాయి
చూపుల్లో వాడి తగ్గింది .....ప్రేమలో లోపం ... ఆలోచనలో ఎవరో చేరి పాత జ్ఞాపకానికి మసిపూసారు .... తడిమి చూసుకో తనివితీరని అనుభూతుల్లో అన్నీ నీవు కోరుకున్నవే వుంటాయి
కొంచెం కంప్యూజ్ గా ఉంది.
ReplyDeleteమనమే తెలుసుకోవాలి ఎవరిమో.
ReplyDeletehmmm:-)
ReplyDeleteచూపుల్లో వాడి తగ్గింది .....ప్రేమలో లోపం ... ఆలోచనలో ఎవరో చేరి పాత జ్ఞాపకానికి మసిపూసారు .... తడిమి చూసుకో తనివితీరని అనుభూతుల్లో అన్నీ నీవు కోరుకున్నవే వుంటాయి
ReplyDeleteచూపుల్లో వాడి తగ్గింది .....ప్రేమలో లోపం ... ఆలోచనలో ఎవరో చేరి పాత జ్ఞాపకానికి మసిపూసారు .... తడిమి చూసుకో తనివితీరని అనుభూతుల్లో అన్నీ నీవు కోరుకున్నవే వుంటాయి
ReplyDeleteనేస్తం ! నిన్నని తలుచుకుంటూ , ఇవాళంతా కన్నీళ్ళతో గడిపేస్తే .... రేపు కూడా ఒక నాటికి నిన్నగా మిగిలిపోదా ? ఆలోచించండి
ReplyDelete