ఎన్నడో?
తరచుగా ఏడుస్తూ...
అప్పుడప్పుడూ నవ్వేస్తూ
వ్యధని మదిలోనే అధిమేస్తూ
పంచుకోవాలనుకున్నా భాధని
ఒంటరిగా రేయి కార్చిన కన్నీరుని
ఎవరా మానస చోరుడు?
దిగులుని తీర్చి లాలించువాడు
భావోధ్వేగాలను అర్థం చేసుకుని
నేస్తమై సేదతీర్చే నన్ను కోరేవాడు
తానెవరో కనుగొని జీవించేదెన్నడో?
mastugundi
ReplyDeleteఇంకా అన్వేషణేనా :-)
ReplyDeleteతానెవరో కనుగొని జీవించేదెన్నడో???? :-)
ReplyDeleteఎవరో వెతకడంలో బిసీనా వ్రాయడం తగ్గించేసారు.
ReplyDeleteఎంత బాగా రాశారండీ ! మనసుని ఆనంద డోలికలూగించే భావం.... తియ్యనైన దానిమ్మ గింజల్లాంటి అక్షరాలతో కట్టిన చక్కనైన మాల .... మీ కవిత లో నిజాయితీ ఉంది ...... గుడిగంటలు మోగినట్టనిపించింది చదువుతుంటే .....
ReplyDeleteదిగులుని తీర్చి లాలించువాడు
ReplyDeleteభావోధ్వేగాలను అర్థం చేసుకుని
నేస్తమై సేదతీర్చే నన్ను కోరేవాడు
కన్నుల్లో కన్నీరై
మౌనంలో నిశ్శబ్దమై ..
నీలో ఓ భాగమై
నీ రోదనలో విరహవేదనై
నీలోనే ఉన్నాడు
నీ మానసచోరుడు