Wednesday, October 11, 2017

నా నువ్వు

జీవితమంటే నీ నా కధల సమ్మేళనం
కొన్ని కోల్పోతూ పోయినవి దొరకడం
లైఫ్ అంటేనే వచ్చి పోవడమని అర్థం
గడియల్లో జీవితకాలాన్ని దొంగిలించడం
నువ్వు ఎగసిపడే సాగరం నేను తీరం
నీవు నాకు నేను నీకు తోడు నీడలం
కళ్ళు సాగరమైనా, కోర్కెల జలపాతం!

5 comments:

  1. Every Moment Exhilarates
    But
    Only Special Moment Stays Forever
    Every Moment Enthralls
    But
    Only Special Moment Stays Forever

    ReplyDelete
  2. జీవితం అంతే

    ReplyDelete
  3. జీవితం అంటే ఇద్దరే అయితే మిగిలినవారు ఏమవ్వాలి?

    ReplyDelete
  4. జీవితకాలాన్ని దొంగిలించడం :)

    ReplyDelete