నీవు నాతో ఉంటే మన చెంతకు నిదురరాదు
అది వేదనలో జాగరణైతే ఇది వెన్నెలలో వేకువ
పెదవి దాటని భావాలతో అలసిపోతుంటాను
భారమైన మదిని బంధించలేను భరించలేను
మౌనమనేది నాకు వరమో లేక నా వైఫల్యమో
నా ప్రాణం కంటే నీవంటేనే నాకెంతో మక్కువ
చావుకంటే నీ ఎడబాటంటేనే భయం ఎక్కువ
నీవులేని నేను బ్రతికున్న శవంకంటేం తక్కువ
ReplyDelete" పెదవి దాటని భావాలతో అలసిపోతుంటాను
భారమైన మదిని బంధించలేను భరించలేను
మౌనమనేది నాకు వరమో లేక నా వైఫల్యమో "
మంచి భావాలను మూట గట్టి ఎంతో మధురంగా అల్లారు మీ ఈ కవితను.
బాగుంది.
అభినందనలు
*శ్రీపాద
మూడూ ముచ్చటగా ఉన్నాయి
ReplyDeleteపచ్చని పైరులా పరువాల పదాలు పొందికలా ఉంది
ReplyDeletechaalaa baavundi mee antarlipi
ReplyDeleteమొతానికి నిద్రపోరా ?? నైస్ పోయెమ్ :-)
ReplyDeleteమౌనంగా నీవులేక నేను లేనని చెప్పకనే చెప్పేసావు
ReplyDeleteచిన్ని కవితల సమ్మోహనం
ReplyDeleteనీవు లేకుంటే రేయి నాకు నిదుర రానేరాదు
ReplyDeleteనీవు నాతో ఉంటే మన చెంతకు నిదురరాదు
అది వేదనలో జాగరణైతే ఇది వెన్నెలలో వేకువ
పెదవి దాటని భావాలతో అలసిపోతుంటాను
భారమైన మదిని బంధించలేను భరించలేను
మౌనమనేది నాకు వరమో లేక నా వైఫల్యమో
పదాల అల్లికతో ప్రియురాలి మదిలో భావాలను అలవోకగా పట్టుకున్నందుకు అభినందనలు
ReplyDelete