మానవత్వపు అంచులపై అడుగులేస్తు పడి లేచే కెరటాలను తనివితీరా చూస్తాము అవి చెప్పే నీతి: మనిషిగా మరలి రాలేవు మానవత్వాన్ని మరువకు ఏనాడని చివరికి మిగిలేది జ్ఞాపకాలేనని
తడి చినుకుల వాన నీటి లో గొడుగు పడుతూ నిలువెల్ల తడసి లోలోనే ఆనందిస్తాము అవి చెప్పే నీతి : గర్వమనేది దరికి రానివద్దని ఆశ ఆవిరైనా ఆనందాన్ని దోసిలి పట్టాలని రంగుల హరివిల్లుగా మారాలని
మానవత్వపు అంచులపై అడుగులేస్తు
ReplyDeleteపడి లేచే కెరటాలను తనివితీరా చూస్తాము
అవి చెప్పే నీతి: మనిషిగా మరలి రాలేవు
మానవత్వాన్ని మరువకు ఏనాడని
చివరికి మిగిలేది జ్ఞాపకాలేనని
తడి చినుకుల వాన నీటి లో గొడుగు పడుతూ
నిలువెల్ల తడసి లోలోనే ఆనందిస్తాము
అవి చెప్పే నీతి : గర్వమనేది దరికి రానివద్దని
ఆశ ఆవిరైనా ఆనందాన్ని దోసిలి పట్టాలని
రంగుల హరివిల్లుగా మారాలని
~శ్రీ
నిజమే మనిషి మానవత్వాన్ని మరిచాడు.
ReplyDeleteమనిషి రానురాను మృగంలా మారిపోతున్నాడు మంచిని మరచి.
ReplyDeleteగమ్యం చేరాలన్న ఆత్రుతలో
ReplyDeleteదారి మరచిపోవడం బాగుంది.
బాగా బ్రతకాలి అనుకునే అత్యాసలో
జీవించడం మరుస్తున్నాము
మానవత్వం కరువైపోయె
ReplyDelete