నీవుంటే ఏవేవో ఊసులు చెప్పాలని...
నాకు తెలుసు నా దగ్గర నీవు లేవని
అయినా అనిపిస్తుంది నాలోనే ఉన్నావని...
నా చుట్టూ ఉన్న గాలితెమ్మెరల్లో
నీ ఉనికి పరిమళం ఉసిగొల్పుతుంటే...
నాలో దాగిన నీవు చిలిపిగా నను తాకి
ప్రేమపక్షుల గూడొకటి పెనవేస్తుంటే...
మన మధ్యనున్న అడ్డుగోడలన్నీ తొలగి
మౌనమే కావ్యమై నీలో నేను ఏకమవ్వాలని!
కొన్ని సార్లు అంతేనండి,.బాగుంది,
ReplyDeleteతప్పదేమో ఇలా! నాకు కూడా నచ్చింది మీ వ్యాఖ్య.
Deleteబాగుంది.
ReplyDeleteమీ వ్యాఖ్య ఆనందాన్నిచ్చింది.
Deleteమౌనమే మీ భాష ఓ మూగమనసా:)
ReplyDeleteఒకోవేళలో ఒక్కొక్కరిది ఈ భాష.
Deleteబాగుంది మౌనకావ్యం...
ReplyDeleteమీ వ్యాఖ్యతో నా పెదవులపై చిరునవ్వు.:-)
Deleteమన మధ్యనున్న అడ్డుగోడలన్నీ తొలగి
ReplyDeleteమౌనమే కావ్యమై నీలో నేను ఏకమవ్వాలని!...
మౌన రాగం...బాగుంది లిపి గారూ!...@శ్రీ
మిమ్మల్ని మెప్పించానుగా ఆనందమానందమాయే!
Delete:) చాలా బావుంది.
ReplyDelete:-)అవునా
Deleteమౌనమే ఒక అందమైన ప్రేమకావ్యం:-)Pic bagundandi.
ReplyDeleteమీ వ్యాఖ్య ఆనందాన్నిచ్చింది.
Deleteabba nenu mee abhimanigaa maripoyandndee wow what a beautiful poetry . annattu meeku green coulour ante isthamaa naaku chaala istham
ReplyDeleteఅవునండి ఆకుపచ్చ నాకు ఇష్టం
Deletemee abhimani gaa maaradam meku anandanni ivvaledaa?
Deleteఆడవారి మాటలకు అర్థాలు వేరని ఇలా మౌనం:-)
DeleteChaalaa baaga raasaaru. manchi bhaavaalu
ReplyDeleteచాల చాల బాగారాయడానికి కృషిచేస్తానండి
Deleteచాలా బాగుంది లిపి గారు :)
ReplyDeleteమెప్పించినంటారా నిజం
Deletemee tarvatha post kosam nidraaharalu manesi mee blog open chesukoni koorchunna meru rayakapovadam emi baledu.mee veeraabhimani
ReplyDeleteఅవునా బావ్...
Deleteఎటుపక్క కూసున్నావేటి???
sister manadevuuru
Deleteచాలా చాలా బాగుంది లిపి గారు :)
ReplyDelete:-) :-)
Deleteమన మధ్యనున్న అడ్డుగోడలన్నీ తొలగి
ReplyDeleteమౌనమే కావ్యమై నీలో నేను ఏకమవ్వాలని!
జాగార్తమ్మా..
అటు ఇటూ సూసుకొని అదేదో అవ్వు...నేకపోతే సేతులు కాలాక ఆకులొట్టుకున్నట్టుంటుంది...
ఎందుకంటే పచ్చగ కనపడుతున్నావ్ మరి...
కాలేవరకూతెచ్చుకోను,పచ్చనికొమ్మతోచురకలేస్తాను...భయపడకండి:-)
DeleteChala bagundhi mee kavitha
ReplyDeleteNice
ReplyDelete