నా రేయి నీవే, పగలు నీవే
నా మౌనం నీవే, మాటా నీవే
నా బాట నీవే, గమ్యం నీవే
నా కల నీవే, కలవరము నీవే
నా అలుక నీవే, తీర్చేది నీవే
నా బలమూ, బలహీనతా నీవే
నా నిన్నలో నీవు, రేపట్లో నీవే
నా ఆశ నీవే, నిరాశవి నీవే
నా అద్దంలో ప్రతిబింబం నేవే
నా పాట నీవే పల్లవి నీవే
నా వేషం నీవే, భాషా నీవే
ఏమని చెప్పను నీవెవరో?
నా జీవన అభిలాష నీవని
నా అస్తిత్వపు రూపురేఖ నీదని
వాస్తవంలో నేను చూడని రూపానికి
స్వప్నజగతిలో నా మనోహరుడివని!!
నా మౌనం నీవే, మాటా నీవే
నా బాట నీవే, గమ్యం నీవే
నా కల నీవే, కలవరము నీవే
నా అలుక నీవే, తీర్చేది నీవే
నా బలమూ, బలహీనతా నీవే
నా నిన్నలో నీవు, రేపట్లో నీవే
నా ఆశ నీవే, నిరాశవి నీవే
నా అద్దంలో ప్రతిబింబం నేవే
నా పాట నీవే పల్లవి నీవే
నా వేషం నీవే, భాషా నీవే
ఏమని చెప్పను నీవెవరో?
నా జీవన అభిలాష నీవని
నా అస్తిత్వపు రూపురేఖ నీదని
వాస్తవంలో నేను చూడని రూపానికి
స్వప్నజగతిలో నా మనోహరుడివని!!
ReplyDeleteఉండి ఉండి ఒక్క సారి భక్తి తత్వం లోకి జారిపోవడం? ఆయనే సర్వేశ్వరుడు
భక్తా!!1 ఏమో అయ్యుండొచ్చు ఆయనే సర్వేశ్వరుడు.
Deleteస్వప్న సుందరుడనమాట... :)
ReplyDeleteబాగుంది భావాన్ని కవితలో కూర్చిన తీరు...
ఓహో...మెచ్చేసుకున్నారుగా:-)ఆనందమాయెనే!
Deleteబాగుంది, చివరి నాలుగు లైన్లు ఇంకా బాగున్నాయ్..
ReplyDeleteఆనందమాయె నా మది:-)
Deleteకలల రాకుమారుడు. కవిత బావుంది.
ReplyDeleteఖుషీ ఖుషీ:-)
Deleteస్వప్న జగతిలోని రాకుమారుడు మీ జీవితంలోకి రావాలని....
ReplyDeleteఅప్పుడే వద్దులెండి కొన్నాళ్ళు ఇలా కలలోకి రానీయండి:-)
Deletemeeru naa gurinchi raasina kavitha chaala bavundi.thank u . hahhahahah
ReplyDeleteఅలా అనుకుని మీరుకూడా నాలాగే కలలు కంటున్నారన్నమాట:-)ఓహో హో
Deletenenu kinda cheppaga meeru abaddalakoru ani hahahahahaah now do u recognize the fact that iam f**in genius .boo hoooooo
Deletei dont know y just have this gut feeling that u r a big liar
ReplyDeleteఫీలింగ్ కి గట్స్ ఎందుకు? కళ్ళున్నందుకు కలలు తప్పవు, మాట్లాడేప్పుడు అబద్ధం ఆడకా తప్పదు:-)
Deleteనా జీవన అభిలాష నీవని
ReplyDeleteనా అస్తిత్వపు రూపురేఖ నీదని.. extraordinary feel...congrats..
మీరు మాత్రమే కలని ఫీల్ అయినట్లున్నారు:-) మెచ్చారు
Deleteఅమ్మాయ్....నీ అల్లరి అందంగా అలరిస్తుంది;-)
ReplyDeleteఆకతాయిగా అల్లరిచేస్తూ ఏమైనా అంటే తిట్టండి పర్వాలేదు.:-)
Deleteఅన్నింటిలో నేనని....చివరికి కలలో అనడం అంతా అబద్ధం:)
ReplyDelete