అలంకరించుకోవాలన్న ఆలోచనేరాదు
చంద్రకాంతితో మోమును కడగడంలేదు
సాగరంలో ముత్యానై స్నానమాడలేదు
శ్రావ్యమనై సంగీతమేదీ వినబడ్డంలేదు
ఆశాకిరణాలు ఏవీ నన్ను తాకడంలేదు
కాలికున్న మువ్వలు సడిచేయడంలేదు
గాలితెమ్మెరలు కూడా ఊసులాడ్డంలేదు
నీవు లేక ఏవీ సక్రమంగా జరగడంలేదు
నాలోనే దాగిఉన్నావన్నా కన్నీరాగలేదు
మరువలేని మనసు మాట వినడంలేదు
నీపై ఉన్నది ప్రేమని చెప్పడం నాకురాదు.
చంద్రకాంతితో మోమును కడగడంలేదు
సాగరంలో ముత్యానై స్నానమాడలేదు
శ్రావ్యమనై సంగీతమేదీ వినబడ్డంలేదు
ఆశాకిరణాలు ఏవీ నన్ను తాకడంలేదు
కాలికున్న మువ్వలు సడిచేయడంలేదు
గాలితెమ్మెరలు కూడా ఊసులాడ్డంలేదు
నీవు లేక ఏవీ సక్రమంగా జరగడంలేదు
నాలోనే దాగిఉన్నావన్నా కన్నీరాగలేదు
మరువలేని మనసు మాట వినడంలేదు
నీపై ఉన్నది ప్రేమని చెప్పడం నాకురాదు.
చుట్టూ ఎన్నున్నా మది కోరుకున్నది లేనిదే...ఏదీ లేదు.
ReplyDeleteభావం సింపుల్ గా కవితలో చెప్పారు. బాగుంది, ఎంచుకున్న పెయింటింగ్ కూడా.
left side pic chaala chaala baagundandi? nijam enta baagundo..........
ReplyDeleteమదిలో వెలితి అక్షరాలలో నిండింది. బావుంది కవిత.
ReplyDeletethis is so far ur best . i can sense the pain and beauty.do better
ReplyDeleteరాదు రాదంటూనే అందంగా చెప్పారు:-)
ReplyDeletecheppdaniki take your own time:-)
ReplyDeleteరాదు రాదంటూనే అందంగా చెప్పారు:-) super lipi...
ReplyDeleteబావుంది.. రాదు రాదంటూనే అందంగా చెప్పారు:-)
ReplyDeleteHey...don't be so sad:)
ReplyDeleteబావుంది కవిత.
ReplyDeleteఅవన్నీ అవసరమా ప్రేమలో:-)
ReplyDeleteవ్యాఖ్యలిడిన ప్రతి మనస్పందనకు ప్రణామం...
ReplyDelete